హోం పేజి / భక్తి శ్లోకాలు / శివుడి శ్లోకాలు

శివుడి శ్లోకాలు

1. శివ అష్టోత్తర శతనామావళి, 2. బిల్వాష్టకమ్, 3. చంద్రశేఖరాష్టకం, 4. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, 5. లింగాష్టకమ్, 6. శివపంచాక్షరీ స్తోత్రం, 7. రుద్ర కవచమ్, 8. రుద్రాష్టకమ్, 9. శతరుద్రీయమ్, 10. శ్రీ శివద్వాదశ నామస్మరణ, 11. శివాష్టకమ్, 12. శ్రీ శివస్తోత్రమ్, 13. శివమానస పూజా స్తోత్రము, 14. శివనామావళ్యాష్టకమ్, 15. ఉమామహేశ్వరాష్టకమ్, 16. ఉమామహేశ్వర స్తోత్రం, 17. విశ్వనాథాష్టకమ్, 18. పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్, 19. దక్షిణామూర్తి స్తోత్రము.

శివ అష్టోత్తర శతనామావళి
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం శశిరేఖాయ నమః
ఓం పినాకినే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శూలపాణయ నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం అంబికానాధాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కామారయే నమః
ఓం గంగాధరాయ నమః
ఓం కాలకాలయ నమః
ఓం భీమాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం అశ్వనీరాయ నమః
ఓం పరమాత్మవే నమః
ఓం హవిషే నమః
ఓం సోమాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భవాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం కపాలినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం లలాటక్షాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం కవచినే నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషభరూఢాయ నమః
ఓం సోమప్రియాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం యజ్జమయాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం దుర్ధార్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం కృత్తివాసనే నమః
ఓం భగవతే నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం జగద్వాయ్యపినే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం అహిర్భుద్న్యాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం అజాయ నమః
ఓం మృణాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం భగనేత్రవిదే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం తారకాయ నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం అనఘాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిప్రయాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్గురవే నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం శుద్ద విగ్రహాయ నమః
ఓం ఖండపరశువే నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం హరాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అనంతాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ సదాశివాయ నమః

బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

త్రిశాఖైర్బిలపత్రైశ్చ హ్యాచ్ఛిద్రైః కోమలై శ్శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్

సాలగ్రామశిలామేకం జాతు విప్రాయ యోరర్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్

దంతకోటి సహస్రాణి వాజపేయ శతానిచ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్

పార్వత్వాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య సత్ ప్రియం
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్

బిల్వాష్ట మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ //

చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్

రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదప పుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాత పావకదగ్ధ మన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం //చంద్రశేఖర//
మత్తవారణముఖ్య చర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచన పూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం //చంద్రశేఖర//
యక్షరాజసఖంశంభాక్షహరం భుజంగవిభూషణం
శైల రాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్
క్ష్వేళనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్ //చంద్రశేఖర//
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్
అంధకాంథకమాశ్రితామరపాదపం శమనాంతకం //చంద్రశేఖర//
భేషజం భవరోగిణామఖిలాపదామపహరిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం //చంద్రశేఖర//
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం
సోమవారుణభూహుతాశనసోమపానిలఖాకృతిం //చంద్రశేఖర//
విశ్వసృష్టి విధాయినం పున రేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశమ్ గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమః
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్.
పూర్ణమాయురారోగ్యతామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః //

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం /
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే // 1

శ్రీశైలశృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం /
తమర్జునం మల్లిక మేకం నమామి సంసార సముద్రసేతం // 2

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం /
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహం సురేశం // 3

కావేరికా నర్మదాయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ /
సదైవ మాంధాతృ పురే వసంత మోంకార మీశం శివ మేక మీడే // 4

పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం /
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి // 5

యామ్యే సదంగే నగరే తి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః /
సద్భక్తి ముక్తిప్రద మీశ మేకం శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే // 6

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః /
సురాసురైఃయక్ష మహోరగాదైః కేదార మీశం శివమేక మీడే // 7

సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే, యుద్దర్శనాత్
పాతక మాశు నాశం ప్రయాతి తం త్ర్యంబక మీశ మేడే // 8

సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖై రసంఖ్యైః /
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి // 9

యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశాతాశనైశ్చ /
సదైవ భీమాది పదప్రసిద్దం తం శంకరం భక్తహితం నమామి // 10

సానంద మానందవనే వసంత మానందకందం హతపాప బృందం /
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే // 11

ఇలాపురే రమ్య విశాలకే స్మిన్ సముల్లసంతం చ జగద్వేరేణ్యం /
వందే మహోదరాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే // 12

జ్యోతిర్మయం ద్వాదశ లింగకానాం శివాత్మనాం ప్రోక్తం మిదం క్రమేణ /
స్తోత్రం పఠిత్వా మనుజేతి భక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ //13

లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్థన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలంగం

కనకమామణీ భూశితలింగం
ఫణీపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలంగం

కుంకుమచందన లేపిత లింగం
పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

శివపంచాక్షరీ స్తోత్రం
శ్రీ మచ్ఛంకరాచార్య విరచితమ్

ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ /
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ //

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ /
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ /

శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ /
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ //

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర సేవార్చిత శేఖరాయ /
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ //

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ /
సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ //

పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ చ్ఛివసన్నిధౌ /
శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే //
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం. శివపంచాక్షరీ స్తోత్రం సంపూర్ణమ్.

రుద్ర కవచమ్
అస్యశ్రీరుద్రకవచ స్తోత్ర మహామంత్రస్య దుర్వాసాఋషిః అనుష్టు ప్ఛందః త్ర్యంబక రుద్రో దేవతా ఓం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం మమ మనోభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః హ్రామిత్యాది షడ్దీర్ఘై ష్షడంగన్యాసః
ధ్యానమ్ :
శాన్తం పద్మాసనం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రమ్ /
శూలం వజ్రం చ ఖడ్గం పరుశమభయదం దక్షభాగే వహస్తమ్ //
నాగంపాశం చ ఘణ్ణాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే /
నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పర్వతీశం నమామి //
దుర్వాసా ఉవాచ :
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్ /
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్ //

రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షయే /
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా //

రుద్రో మే చాగ్రతః పాతు పాతు పర్శ్వౌ హర స్తథా /
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః //

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః /
కర్ణయోః పాతు మే శంభుర్నాశికాయాం సదాశివః //

వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతిః /
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్ //

హృదయం మే మహాదేవ ఈశ్వరీవ్యాత్ స్తనాంతరమ్ /
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః //

భాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః /
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్ //

వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా /
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః //

ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే /
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్ //

శీతోష్ణా దథ కాలేషు తుహిన ద్రుమకంటకే /
నిర్మనుష్యే సమేమార్గే త్ర్ర్హి మాం వృషభధ్వజ //

ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్ /
మహాదేవ ప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్ //

మమాఖ్యాతం సమానేనన భయం విందతి క్వచిత్ /
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్య మాయుష్యవర్ధనమ్ //

విద్యార్థీ లభతే విద్యాం దనార్థీ లభతే ధనమ్ /
కన్యార్థీ లభతే కన్యాం నభయం విందతే క్వచిత్ //

అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ /
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయామయ //

త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక /
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ //

నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర /
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే //

గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల /
త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ది స్త్వం పరాయణమ్ //

కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యథా సదా /
జ్వరభయం ఛింది సర్వజ్వరభయం ఛింది గ్రహభయం ఛింది //

సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారమ్ /
అస్యరుద్రలోకంసగచ్ఛతి శ్రీ రుద్రలోకంసగచ్ఛత్యోన్నమ ఇతి //
ఇతి శ్రీ స్కాందపురాణే దుర్వాసః ప్రోక్తం శ్రీ రుద్రకవచమ్.
రుద్రాష్టకమ్

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం /
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చదాకాశ మాకాశవాసం భజేహం //

నిరాకార మోంకార మూలం తురీయం గిరిజ్ఞాన గోతీత మీశం గిరీశం /
కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతో హం //

తుషారాద్రి సంకాశ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరం /
స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాంగం లస్త్ఫాలబాలేందు భూషం మహేశం //

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం /
మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి //

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం /
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం //

కళాతీత కళ్యాణ కల్పాంతరీ సదా సజ్జనానందదాతా పురారీ /
చిదానంద సందోహ మోహాపకారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ //

న యావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నారాణాం /
న తావత్సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస //

నజానామి యోగం జపం నైవ పూజాం నతో హం సదా సర్వదా దేవ తుభ్యం /
జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభోపాహి అపన్నమీశ ప్రసీద! //

శతరుద్రీయమ్
ఈ శతరుద్రీయము వేదమంత్రాలవలె స్వరయుక్త ముగా చదవాలనే నియమము లేదు. ప్రతి వారు నిత్యము చదువుకోవచ్చు. ఇది వేదోక్త రుద్రాభిషేకం కంటే కూడా మహి మాన్వితమని భారతంలోను , పురాణాలలోను చెప్పబడింది. మొదట సంకల్పం చెప్పి తర్వాత దీనిని మీకిష్టమైనన్ని సార్లు పఠించండి. ప్రతిసారి సంకల్పం చెప్పనక్కర లేదు. కావున అందరూ దీనిని జపించి కోరిన శుభ ఫలితములను పొందండి.
వ్యాస ఉవాచ:
శ్లో . ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్
భువనం భూర్భువం దేవం సర్వలోకేశవరం ప్రభుమ్. 1

ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్
తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్. 2

మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్
త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్ . 3

మహాదేవం హారం స్థాణుం వరదం భువనేశ్వరమ్
జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్ . 4

జగద్యోనిం జగద్ద్వీపం జయనం జగతో గతిమ్
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్ . 5

విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్ . 6

యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్
సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్టం పరమేష్ఠినమ్ . 7

లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్
సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్ . 8

జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్
దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్ . 9

తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిదై ర్విభోః
వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః . 10

మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే
అననై ర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః . 11

ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః
సశివస్తాత తేజస్వీ ప్రశాదాద్యాతి తే గ్రతః . 12

తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే
ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః . 13

కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్
ఋతే దేవాన్మ హేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్ . 14

ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే
నహి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే . 15

గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః
విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ . 16

తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వైదివి
యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః . 17

యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్
ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్ . 18

నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా
రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే . 19

కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ
యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ . 20

కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ
హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే . 21

భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే
బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే . 22

ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే
గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాసనే . 23

హిఅరణ్యభాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్
పర్జన్యపతయేచైవ భూతానం పతయే నమః . 24

వృక్షాణాం పతయేచైవ గవాం చ పతయే తథా
వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ 25

స్రువహ్స్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే . 26

సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ
సహ్స్రభాహవేచైవ సహస్ర చరణాయ చ . 27

శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్
ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్ . 28

ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్
కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్ . 29

వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్
వృషాంకం వృషఓభదారం వృషభం వృషభేక్షణమ్ . 30

వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్
మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినమ్ . 31

లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్
త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్ . 32

పినాకినం ఖడ్గధరం లోకానం పతిమీశ్వరమ్
ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్ . 33

నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా
సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే . 34

ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః . 35

గ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ
నమో స్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే . 36

నమో స్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినై
నమో స్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః . 37

వనపతీనాం పతయే నరాణం పతయే నమః
మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః . 38

గవాం చ పతయే నిత్యం యజ్ఞానం పతయే నమః
అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః . 39

పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ
హరాయ నీలకంఠాయ స్వర్నకేశాయ వైనమః . 40

శ్రీ శివద్వాదశ నామస్మరణ
ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః /
తృతీయః శంకరో జ్ఞేయ శ్చతుర్థో వృషభద్వజః /
పఞ్చమః కృత్తివాసాశ్చ షష్టః కామాఙ్గ నాశనః /
సప్తమో దేవదేవేశః శ్రీకంఠ శ్చాష్టమః స్మృతః /
ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః /
రుద్ర ఏకాదశైశ్చ వ ద్వాదశః శివ ఉచ్యతే /
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే న్నరః /
కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః /
స్త్రీ బాల ఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః /
ముచ్యతే సర్వపాపేభ్యో రద్రలోకం స గచ్ఛతి /
— స్కాందపురాణము.

శివాష్టకమ్
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.

గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే.

ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశాన మీడే.

వటాథో నివాసం మహాట్టట్టహాసం మహాపాపనాశనం సదాసుప్రకాశమ్
గిరీశం గణేశం సురేషం మహేశం శివం శంకరం శంభు మీశాన మీడే.

గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమ్ గిరౌ సంస్థితం సర్పహారం సురేశం
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే.

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాఅంభోజ నమ్రాయ కామందధానం
బలీవర్దయానం సురాణం ప్రదానం శివం శంకరం శంభు మీశాన మీడే.

శరచ్ఛంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే.

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే.

స్తవం యః ప్రభాతే నర శ్మూలపాణేః పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః
సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాంతి.

శ్రీ శివస్తోత్రమ్
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే /
రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే //

భూత భేతాళ జుష్టాయ మహా భోగోపతీ(వీ)తినే /
భీమాట్టహాస వక్త్రాయ కపర్ది స్థాణవే నమః //

పూష దంత వినాశాయ భగనేత్ర భిదే నమః /
భవిష్య ద్వృషభచిహ్నాయ మహా భూత పతే నమః //

భవిష్య త్త్రిపురాంతాయ తథాంధక వినాశినే /
కైలాస వరవాసాయ కరిభిత్ కృత్తినివాసినే //

వికరాళోర్ధ్య కేశాయ భైరవాయ మ్నమోనమః /
అగ్నిజ్వాలా కరాళాయ శశి మౌళిభృ(కృ)తే నమః //

భవిష్య త్కృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే /
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే //

కృతకంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే /
ప్రచండ దండ హస్తాయ బడబాగ్ని ముఖాయ చ //

వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః /
దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకారయ చ //

విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ /
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః //

ఏవం దేవై స్స్తుతశ్శంభు రుగ్రధన్వా సనాతనః /
ఉవాచ దేవదేవో యం యత్కరోమి తదుచ్యతే //
ఇతి శ్రీవరాహపురాణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్.

శివమానస పూజా స్తోత్రము
శ్లో // రత్నైఃకల్పిత మానసం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం /

జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ // 1

సౌవర్ణే మణీఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోద్ధియుతం రంభాఫలం స్వాదుదం /

శాకానమయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు // 2

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా /

సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిదా హ్యేతత్సమస్తంమయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో // 3

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం // 4

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో //

శ్రీ శివప్రాతః స్మరణమ్
ప్రాతః స్మరామి భవభీతిహారం సురేశం
గంగాధరం వృషభవాహనం మంబికేశం /

ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 1

ప్రాతర్నమామి గిరిశం గిరిజార్ధదేహం
సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం /

విశ్వేశ్వరం విజిత విశ్వమనో భిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 2

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాన్తవేద్య మనఘం పురుషం మహన్తం /

నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 3

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే నుదినం పఠంతి /

తే దుఃఖజాతం బహుజన్మసంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో // 4
ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్.

శివనామావళ్యాష్టకమ్
హేచంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ మహేశశంభో
భూతేశ భీతభయసూదన మా మనాథం సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే దూర్జటే పశుపతే గిరిజాపతే మాం సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

వారాణసీపురపతే మణీకర్ణికేశ వీరేశ దక్షమఖ కాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగ రాగ నృకపాలకలాపమాల సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

కైలాసశైలవినివాస వృషాకపే హే మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణ ప్రియమదాపహ శక్తినాథ సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

విశ్వేశ విశ్వ భవనాశక విశ్వరూప విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వబందు కరుణామయ దీనబంధో సంసార దుఃఖ గహనా జ్జగదీశ రక్ష //

ఉమామహేశ్వరాష్టకమ్
పితమహ శిరశ్చేద ప్రవీణ కరపల్లవ,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

నిశుంభశుంభప్రముఖద్యైత శిక్షణదక్షిణే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

శైలరాజస్య జామాత శ్శశిరేఖావతంసక
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

శైలరాజాత్మజే మాత శ్శాతకుంభనిభ ప్రభే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

భూతనాథ పురారతే భుజంగామృతభూషణ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

పాదప్రణత భక్తానాం పారిజాతగుణాధికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

హాలాస్యేశ దయామూర్తే హాలహల లసద్గళ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

నితంబినీ మహేశస్య కదంబవనాయికే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ

ఉమామహేశ్వర స్తోత్రం
నమశ్శివాభ్యం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం /
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం // 1

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం /
నారాయణే నార్చిత పాదుకాభ్యాం //నమోనమః// 2

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వీంద్ర సుపూజితాభ్యాం /
విభూతి పాటీర విలేపనాభ్యాం //నమోనమః// 3
నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం /
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం //నమోనమః// 4

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం /
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం //నమోనమః// 5

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా
మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్ /
అశేష లోకైఅక హితం కరాభ్యాం //నమోనమః// 6

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్ /
కైలాసశైల స్థిత దేవతాభ్యాం //నమోనమః// 7

నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా
మశేషలోకైక విశేషితాభ్యామ్ /
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం //నమోనమః// 8

నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానర లోచనాభ్యామ్ /
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం //నమోనమః// 9

నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరమృతిభ్యాం చ వివర్జి తాభ్యాం /
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం //నమోనమః// 10

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్ /
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్ //నమోనమః// 11

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్త్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ /
సమస్త దేవాసుర పూజితాభ్యాం //నమోనమః// 12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః /
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి //
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
ఇతి ఉమామహేశ్వర స్తోత్రం.

విశ్వనాథాష్టకమ్
గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
భూతాధిపంభుజంగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరంజటిలంత్రినేత్రమ్ /
పాశాంకుషాభయవర ప్రదశూలపాణిం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
శీతాంశుశోభిత సిరీట విరాజమానాం ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్ /
నాగాధిపద్రచితభాసుర అర్ణపూరం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.
పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుఙ్గవపన్నగామ్ /
దావాలనం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయమానందమపరాజితమప్రమేయ, /
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ /
ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
రాగాదిరోషరమితస్వజనాను రాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం /
మాధుర్యధర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్.
వారాణసీపురపతేః స్టవనం శివస్య వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య /
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్యదేహవిలయేలభతేచమోక్షమ్.//

విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతిహివేనసహమోదతే.//

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్
నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారానిర్థరం సంస్థితంహ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం //

దక్షిణామూర్తి స్తోత్రము
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 1

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 2

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 3

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 4

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 5

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 6

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 7

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 8

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 9

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *